Job 27:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బ్రతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది. అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరువారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారికి మిగిలిన వారు తెగులుచేత పాతిపెట్టబడతారు, వారి విధవరాండ్రు వారి కోసం రోదించరు.