Job 27:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టుకొంటాయి. రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టుకొని పోతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుపాను వారిని ఎత్తికొనిపోవును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది; తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది.