Job 27:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు. నా శత్రువులు దుర్మార్గులు శిక్షించబడినట్లు శిక్షించబడుదురు గాక.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నా శత్రువు దుష్టునిలా, నా విరోధి అన్యాయస్థునిలా ఉండును గాక!