Job 28:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అగాధము–అది నాలో లేదనును సముద్రము–నాయొద్ద లేదనును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అది నాలో లేదు” అని అగాధం అంటుంది; “అది నాలో లేదు” అని సముద్రం అంటుంది.