Job 28:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ అని మరణం, నాశనం చెబుతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కేవలం దాని గురించిన వదంతిని విన్నాము” నరకము మృత్యువు అంటాయి.