Job 28:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు.