Job 28:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమిపై నుండి ఆహారం వస్తుంది. కానీ భూమి క్రింద, వస్తువులను మంట మార్చివేసినట్టు, అది మార్చివేయబడుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భూమిపై ఆహారం పెంచబడుతుంది, కాని దాని లోపలి భాగం అగ్నికి కరిగిపోయి ఉంటుంది.