Job 29:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యి వేసికొనిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అధికారులు మాట్లాడడం ఆపివేసి, తమ చేతులతో నోటిని కప్పుకునేవారు;