Job 3:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యోబు ఈలాగు అనెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అతడు ఇలా అన్నాడు: “నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక. ‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోబు ఈలాగు అనెను—
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యోబు ఇలా అన్నాడు: