Job 3:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బ్రతుకుతూ ఉండనియ్యటం ఎందుకు? ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల? దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు? ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు?