Job 3:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు. వారు పాతిపెట్టబడినప్పుడు ఆనందిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు సమాధిని చేరినప్పుడు ఆనందంతో నింపబడి సంతోషిస్తారు.