Job 30:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు.వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు నాకంటే చిన్నవారు. ఆ యువకులకు పనికిమాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను నా గొర్రెలను కాపలా కాసే కుక్కలతో కూడా నేను ఉండనివ్వను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అయితే ఇప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నాకన్నా చిన్నవారు, ఎవరి తండ్రులను నేను నా గొర్రెలు కాసే కుక్కలతో పెట్టడానికి అసహ్యించుకునేవాన్ని.