Job 30:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు. ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావునవారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు నా విల్లును విప్పి నన్ను బాధపెట్టారు, వారు నా సమక్షంలో సంయమనాన్ని వదిలేశారు.