Job 30:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్టు వారు నామీద దాడి చేస్తున్నారు. వారు దూకేసి నా మీదకు విరగబడుతున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లువారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గండిపడిన పెద్ద ప్రవాహంవలె వారు వస్తారు; పతనంలా వారు దొర్లుతూ వస్తారు.