Job 30:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురుమేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి. వస్తువులను గాలి చెదరగొట్టినట్లు ఆ యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు. నా భద్రత మబ్బులా మాయమవుతోంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లువారు నా ప్రభావమును కొట్టి వేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భయాలు నన్ను ముంచెత్తుతాయి; నా గౌరవం గాలిలా తరిమివేయబడింది, నా భద్రత మేఘంలా అదృశ్యమవుతుంది.