Job 30:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు. ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడచుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన గొప్ప శక్తితో దేవుడు నాకు దుస్తుల్లా అవుతాడు; నా చొక్కా మెడవలె ఆయన నన్ను బంధిస్తారు.