Job 30:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు. పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ఏడవలేదా? పేదవారిని చూసి నా ప్రాణం దుఃఖపడలేదా?