Job 30:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం. ఎందుకంటే వారికి ఏమీ లేక ఆకలితో ఉన్నారు. ఎండి పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి ప్రయత్నిస్తున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దారిద్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేమితో ఆకలితో బక్కచిక్కినవారై, పొడిగా ఉన్న భూమిపై తిరుగులాడారు రాత్రివేళ నిర్జనమైన బంజరు భూములలో.