Job 30:31 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలమును శృతి చేయబడింది. విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా వీణ దుఃఖానికి, నా పిల్లనగ్రోవి రోదన ధ్వనికి శ్రుతి చేయబడింది.