Job 30:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనుష్యులు ఇతర మనుష్యుల దగ్గర నుండి బలవంతంగా వెళ్లగొట్టబడతారు. మనుష్యులు దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు నరులమధ్యనుండి తరిమివేయబడినవారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులువారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు మానవ సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడ్డారు, వారు దొంగలైనట్టు వారిపై కేకలు వేశారు.