Job 30:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎండిపోయిన నదులలోను, బండలలోను, కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయబడతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఇప్పుడు వారు భయపెట్టే లోయల్లో, బండల మధ్య గుహల్లో నివసిస్తున్నారు.