Job 30:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు. వాళ్లు వారి దేశం నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన వాళ్లు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారువారు దేశములోనుండి తరుమబడినవారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పేరు లేని బుద్ధిహీనుల కుమారులు వారు దేశం నుండి తరిమివేయబడ్డారు.