Job 31:38 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను సాగుచేస్తున్న భూమిని దాని స్వంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే, ఆ భూమి దాని స్వంత కన్నీళ్లతో తడిసి ఉంటే,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే దున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే,