Job 33:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను నోరు తెరిచి మాట్లాడబోతున్నాను; నా మాటలు నా నాలుక చివర ఉన్నాయి.