Job 33:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుని ఎదుట నీవు, నేను సమానం. మన ఇద్దరిని చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుని దృష్టిలో నీవెంతో నేను అంతే; నేను కూడా మట్టితో చేయబడ్డాను.