Job 33:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోబూ, నన్ను గూర్చి భయపడకు. నేను నీ యెడల కఠినంగా ఉండను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా భయం నిన్ను భయపెట్టకూడదు, నా చేయి నీ మీద భారంగా ఉండకూడదు.