Job 34:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాట వినండి. దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వివేకంగల మనుష్యులారా, నా మాటలు వినండి. దేవుడు ఎన్నడూ చెడు చేయడు. సర్వశక్తిమంతుడు ఎన్నడూ తప్పు చేయడు.