Job 34:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు ఎన్నడూ దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు.