Job 34:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చనిపోతారు. అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనుష్యులంతా ఒకేసారి నశించిపోతారు, మానవులు తిరిగి దుమ్ములో కలిసిపోతారు.