Job 34:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి. తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“జ్ఞానులారా, మీరు నా మాటలు వినండి; అనుభవజ్ఞులారా, నేను చెప్పేది వినండి.