Job 34:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విచారణలేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడువారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
విచారణలేకుండానే ఆయన బలవంతులను ముక్కలుగా చేస్తారు వారి స్థానంలో ఇతరులను నియమిస్తారు.