Job 34:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని దేవుడు పాలకునిగా ఉండనివ్వడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లువారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భక్తిహీనులు పరిపాలించకుండ చేయడం, మనుష్యులకు ఉచ్చులు బిగించకుండా వారిని అడ్డుకోవడము.