Job 34:35 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు. యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
‘యోబు తెలివిలేని లేకుండ మాట్లాడుతున్నాడు; అతని మాటల్లో వివేకం లోపించింది.’