Job 34:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానునేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు. నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
న్యాయవంతుడనైయుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను న్యాయంగా ఉన్నప్పటికీ నన్ను అబద్ధికునిగా చూస్తున్నారు; నా దోషం ఏమి లేనప్పటికి ఆయన బాణాలు నయంకాని గాయం నాకు కలిగింది’ అన్నాడు.