Job 34:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు. దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కీడు చేసేవారితో అతడు స్నేహంగా ఉంటాడు; దుర్మార్గులతో నడచుకుంటున్నాడు.