Job 35:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు. యోబు మాట్లాడుతోంది ఏమిటో అతనికే తెలియదు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి యోబు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు; తెలివి లేకుండా ఎన్నో మాటలు పలికాడు.”