Job 35:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీతోను నీతోకూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను నీ స్నేహితులకు నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను.