Job 36:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున వారు ¸°వనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే మరణిస్తారు. మగ వ్యభిచారులతోబాటు వారుకూడా అవమానంతో మరణిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావునవారు యౌవనమందే మృతినొందుదురువారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు తమ యవ్వనకాలంలో చనిపోతారు, పుణ్యక్షేత్రాల మగ వ్యభిచారుల మధ్య వారి జీవితం ముగుస్తుంది.