Job 36:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.బాధవలన వారిని విధేయులుగా చేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు. మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయోగిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శ్రమపడువారిని వారికి కలిగినశ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు; బాధల్లో ఆయన వారితో మాట్లాడతారు.