Job 36:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ యోబూ, దుర్మార్గులవలె నీవు శిక్షించబడుతున్నావు. దేవుని న్యాయం, తీర్పు నిన్ను పట్టేశాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ ఇప్పుడు నీవు దుష్టుల తీర్పుతో నిండి ఉన్నావు; తీర్పు న్యాయం నిన్ను పట్టుకున్నాయి.