Job 36:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం ఆశించకు. (వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని అనుకొంటున్నారు.)
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రజలను వారి ఇళ్ళలో నుండి దూరంగా లాగివేయాలని, రాత్రి కోసం ఎదురుచూడవద్దు.