Job 36:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో అవి సముద్ర అడుగుభాగాన్ని ఎలా కప్పివేసారో చూడండి.