Job 36:31 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం ఇచ్చేందుకు దేవుడు ఈ మేఘాలను ప్రయోగిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వీటివలన ఆయన ఆయా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు సమృద్ధిగా ఆహారం ఇస్తారు.