Job 36:32 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు మెరుపులను తన చేతితో పట్టుకొంటాడు. దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు దానికి ఆజ్ఞాపిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన తన చేతులతో మెరుపులను పట్టుకుని గురికి తగలాలని వాటికి ఆజ్ఞాపిస్తారు.