Job 36:33 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది. తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా తెలుసు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఉరుము రాబోయే తుఫానును ప్రకటిస్తుంది; పశువులకు కూడ దాని రాకడ తెలుస్తుంది.