Job 36:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“దేవుడు శక్తివంతమైనవాడు, కానీ ఆయన మనుష్యులను ద్వేషించడు. దేవుడు మహత్తర శక్తిమంతుడు, ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహుబలమైనది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు; ఆయన శక్తిమంతుడు, తన ఉద్దేశ్యంలో దృఢంగా ఉంటారు.