Job 36:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబుతాడు. వారు పాపం చేశారని, వారు అతిశయించారని దేవుడు వారికి చెబుతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారికార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు అహంకారంతో పాపం చేశారని ఆయన వారు చేసిన దానిని వారికి చెప్తారు.