Job 37:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేదు, యోబూ, ఈ సంగతులు నీకు తెలియవు. దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా ఉండటం మాత్రమే నీకు తెలుసు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దక్షిణపుగాలికి భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ బట్టలలో మీకు చెమట పడుతుంది,