Job 37:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను దేవునితో మాట్లాడాలని ఆయనతో చెప్పను. అలా చెప్పటం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను మాట్లాడతాను అని ఆయనకు చెప్పబడాలా? మ్రింగివేయబడటానికి ఎవరైనా అడుగుతారా?