Job 37:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొను నట్లు ప్రతి మనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసి యున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు ఏమి చేయగలడో అనేది ఆయన సృజించిన మనుష్యులంతా తెలుసుకొనేందుకు అలా చేస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొనునట్లు ప్రతిమనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసియున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు, ఆయన ప్రజలందరినీ తమ ప్రయాసం నుండి విరమింపజేస్తారు.